Current Affairs Telugu – Page 35 of 35 – %%sitedesc%%

కామన్వెల్త్: స్వర్ణం నెగ్గిన వినేశ్ ఫోగట్‌

On

గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన పతకాల జోరుని కొనసాగిస్తోంది. శనివారం జరిగిన పోటీల్లో మన రెజ్లర్లు స్వర్ణ పతకాలను గెలవగా… మహిళల ఫ్రీ స్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ పోగట్ స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఒక్క శనివారమే భారత క్రీడాకారులు ఐదుకుపైగా స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 50 కేజీల…

టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు స్వర్ణం: చరిత్ర సృష్టించిన బాత్రా

On

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ జోరుని కొనసాగిస్తున్నారు. పదోరోజైన శనివారం ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. శనివారం ఒక్కరోజే భారత్ 8 స్వర్ణాలు కైవసం చేసుకుంది. మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌లో మానికా బాత్రా స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన టెన్నిస్ మహిళల సింగిల్స్‌…

ఫోర్బ్స్ ఆసియా అండర్ 30 లో అనుష్క, పీవీ సింధు

On

ఫోర్బ్స్ మార్చి 27న విడుదల చేసిన ‘30 అండర్ 30 ఆసియా-2018’ జాబితాలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చోటు సంపాదించారు. 30 ఏళ్ల లోపు వయసున్న నటీమణుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా అనుష్క.. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన క్రీడాకారిణిగా పీవీ సింధులను ఫోర్బ్స్ అభివర్ణించింది….

భగత్ సింగ్ డాక్యుమెంట్లను ప్రదర్శించిన పాకిస్తాన్

On

భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్‌ను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా పాక్ ప్రభుత్వం అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచింది. Current Affairsమార్చి 26న లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్దగల పంజాబ్ రాష్ట్ర ఆర్కైవ్‌‌స విభాగంలో వీటిని ప్రదర్శించారు. ఇందులో భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ,…

Translate »
error: Content is protected !!