చరిత్రలో ఈ రోజు మార్చి 21
On🌎చరిత్రలో ఈ రోజు {మార్చి- 21}🌎 🔎సంఘటనలు🔍 🌸1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి. 🌸1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం. 🌼జననాలు🌼 💚1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760) 💚1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభసభ్యుడు 💚1916: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్,…