More Than 1000 GK Practice Bits in Telugu
On1. భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు? ఎ) టోక్యోమీటరు బి) స్టీరియోస్కోప్ సి) ఎపిటియోస్కోప్ డి) సిస్మోగ్రాఫ్✅ 2. ధ్వని కిరణాలు వేటికి ఉదాహరణ? ఎ) అనుదైర్ఘ్య తరంగాలు✅ బి) తిర్యక్ తరంగాలు సి) విద్యుత్ తరంగాలు డి) స్థిర తరంగాలు 3. ధ్వనివేగం ఏ పదార్థాల్లో అధికం? ఎ) ద్రవ బి) ఘన✅ సి) వాయు…