చరిత్రలో ఈ రోజు మార్చి 28 – %%sitename%%

🌎చరిత్రలో ఈ రోజు {మార్చి – 28}🌎

🔎సంఘటనలు🔍

🌸1955: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డిపదవీబాధ్యతలు స్వీకరించాడు.

🌼జననాలు🌼

💖1868: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత.

💖1904: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.

💖1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990)

💖1923: జిల్లెళ్ళమూడి అమ్మ, ఈవిడ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. ఈవిడ 1960-70 లలో చాలా ప్రసిద్ధురాలు

💐మరణాలు💐

🍁1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జ.1504)

🍁1933: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860)

🍁1959: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్రప్రదేశ్రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900)

🍁1962: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృతభాషా నిపుణులు. (జ.1891)

🍁2003: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ – మార్క్సిస్టు నాయకుడు. (జ.1921)

🍁2006: వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 నేషనల్ షిప్పింగ్ దినోత్సవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!