చరిత్రలో ఈ రోజు మార్చి 27 – %%sitename%%

🌎చరిత్రలో ఈ రోజు {మార్చి – 27}🌎

🔎సంఘటనలు🔍

🌸1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రామందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.

🌸2008: వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.

🌼జననాలు🌼

💙1845: విల్ హెల్మ్ కన్రాడ్ రాంట్ జెన్, ఎక్స్ కిరణాల కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, జననం. (మరణం.1923)

💙1903: హెచ్.వి.బాబు, తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు

💙1985: రాం చరణ్ తేజ, తెలుగు సినిమా కథానాయకుడు.

💐మరణాలు💐

🍁1868: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794)

🍁1898: సయ్యద్ అహ్మద్ ఖాన్, భారత విద్యావేత్త, రాజకీయవేత్త. (జననం.1817)

🍁1968: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934)

🍁1985: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)

🍁2015: మ‌నుభాయ్ ప‌టేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజ‌రాత్ మాజీ మంత్రి.

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 ప్రపంచ రంగస్థల దినోత్సవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!