చరిత్రలో ఈ రోజు మార్చి 21 – %%sitename%%

🌎చరిత్రలో ఈ రోజు {మార్చి- 21}🌎

🔎సంఘటనలు🔍

🌸1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.

🌸1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.

🌼జననాలు🌼

💚1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)

💚1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభసభ్యుడు

💚1916: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006)

💚1923: “సహజ రాజయోగ” సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ(మరణం:2011)

💚1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు

💚1942: పచ్చా రామచంద్రరావు, లోహ శాస్త్రజ్ఞుడు

💚1978: భారత సినీనటి రాణీ ముఖర్జీ

💐మరణాలు💐

🍁1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1887)

🍁1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)

🍁1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్యకవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)

🍁2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (జ.1930)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 ప్రపంచ అటవీ దినోత్సవం.

👉 అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం.

👉 అంతర్జాతీయ రంగుల దినోత్సవం.

👉 ప్రపంచ కవితా దినోత్సవం.

👉 ప్రపంచ అంగ వికలుర దినోత్సవం.

👉 ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం.

👉 అంతర్జాతీయ భూగోళ దినోత్సవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!