చరిత్రలో ఈ రోజు మార్చి 20 – %%sitename%%

🌎చరిత్రలో ఈ రోజు {మార్చి – 20}🌎

🔎సంఘటనలు🔍

🌸1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.

🌼జననాలు🌼

🤎1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,

🤎1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.

🤎1964: ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.

🤎1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు

💐మరణాలు💐

🍁1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను

🍁1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)

🍁1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్‌లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1788)

🍁1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)

🍁2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)

🍁2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.

🍁2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

👉 సాంఘిక సాధికారత స్మారక దినం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!