చరిత్రలో ఈ రోజు మార్చి 18 – %%sitename%%

🌎చరిత్రలో ఈ రోజు {మార్చి – 18}🌎

🔎సంఘటనలు🔍

🌸1922: మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.

🌸1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.

🌸1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.

🌼జననాలు🌼

💛1837: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

💛1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మ.1913)

💛1933: దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.

💛1938: శశి కపూర్, చలనచిత్ర నటుడు.

💛1953: టి.దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు

💐మరణాలు💐

🍁1804: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)

🍁1871: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)

🍁2017: చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత.

🍁2019: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!