చరిత్రలో ఈ రోజు మార్చి 15 – %%sitename%%

🌎చరిత్రలో ఈ రోజు {మార్చి – 15}🌎

🔎సంఘటనలు🔍

🌸1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.

🌸1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.

🌸1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.

🌸1966: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్.బ్. గజేంద్ర ఘడ్కర్ పదవీ విరమణ.

🌸1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).

🌸1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

🌼జననాలు🌼

💖1767: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు

💖1898: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయిత.

💖1930: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు మ. 2011

💖1934: కాన్షీరాం, భారతదేశంలో దళిత నేత (మ. 2006)

💖1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007)

💖1957: నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు

💖1977: భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మ. 2008)

💐మరణాలు💐

🍁1957: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిషా మాజీ గవర్నరు.

🍁1998: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (జ.1925)

🍁2010: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)

🍁2013: కళ్ళం అంజిరెడ్డి, డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.

🍁2015: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961)

🍁2019: విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927)

🍁2019: వై.ఎస్.వివేకానందరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!