చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 07 – %%sitename%%

🌳🌎చరిత్రలో ఈ రోజు {ఏప్రిల్  – 07}🌎

🔎సంఘటనలు🔍

🌸1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)

🌸1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.

🌸1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.

🌼జననాలు🌼

💙1894: గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే ‘శ్రీశివభారతం’

💙1920: రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012)

💙1925: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012)

💙1942: జితేంద్ర, భారత చలనచిత్ర నటుడు.

💙1962: రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.

💙1962: కోవై సరళ, తెలుగు, తమిళ సినీ నటి.

💐మరణాలు💐

🍁1823: జాక్వెబ్ ఛార్లెస్, ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1746)

🍁1857: మంగళ్ పాండే, బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.

🍁1991: కొండవీటి వెంకటకవి, కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (జ.1918)

🍁2002: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931)

🍁2007: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)

🍁2010: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932)

🍁2017: గణపతి స్థపతి, స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931)

🍁2019: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Content is protected !!