Current Affairs Telugu – Daily update on current issues…

Short note on Generic Medicines

On

హైదరాబాద్‌: ప్రస్తుత రోజుల్లో వైద్యం చాలా ఖరీదై పోయింది. వైద్యం ఇప్పటికీ సామాన్యుడికి అందని ద్రాక్షే. అనారోగ్యం పాలై వైద్యానికి గానూ ఆస్పత్రిలో అడుగు పెడితే అయ్యే ఖర్చులు రూ.వేలు, లక్షల్లో అవుతున్నాయి. ఆస్పత్రిలో అడుగుపెట్టిన కాన్నుంచి డిశ్చార్జి అయ్యేంత వరకు ప్రతి దానికి బిల్లులు వేసి ప్రజల జేబులను ఆస్పత్రి యాజమాన్యం గుల్ల చేస్తోంది. తక్కువ ధరల…

ప్రసవానంతర పోషకాహారం

On

ప్రసవానంతర పోషకాహారం పాపాయి చిరునవ్వులు చూస్తే అమ్మకు మహదానందం. ఆ నవ్ఞ్వను చూసే తను కష్టాన్నంతా మరిచిపోతుంది. బిడ్డ ఆరోగ్యమే ఆమెకు అతిపెద్ద సంపద. అయితే పోషకాహారా నికి సం బంధించి ఉన్న కొన్ని అపనమ్మకాల కారణంగా ప్రసవానంతరం వారు సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొనే ఆహారంపై అవగాహన పెంచుకుంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు…

గర్భిణులకు నిద్ర పట్టకుంటే.!కొన్ని జాగ్రత్తలు

On

గర్భిణులకు నిద్ర పట్టకుంటే.! గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే.  1.పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి. లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి…

వేద పఠనం: దాని శాస్త్రీయతా ఫలితాలు

On

వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?మనపీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన వారు ఎమంటారంటే సమాన్య జనానికి వేదం రాకపోయినా ఫర్వాలేదు వారు వింటే చాలు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు. మనకు చిన్నప్పుడు మన అమ్మ లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో…

తల్లిపాల ఉపయోగం..

On

తల్లిపాలు శిశువుకు అమృతం లాంటివి. శిశువు పుట్టిన వెంటనే గంటలోపే తల్లి రొమ్ము అందించి పసుపు పచ్చరంగులో ఉండే మొట్టమొదటి సారిగా వచ్చే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టాలి. ఎందుకంటే అందులో శిశువ్ఞకు కావలసిన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉంటాయి. వ్యాధుల నుండి రక్షించే యాంటీబాడీలు ఉంటాయి. సున్నితమైన బిడ్డపేగుల నుండి విసర్జకాలను తొలగించడానికి, అలర్జీలు రాకుండా…

మానవ దేహంలో మూలధారచక్రం: గణపతితో దాని సంబంధం?..

On

యోగాశాస్త్రంలో షట్ చక్రాలలో మూలాధార చక్రం ప్రధానమైనది.అసలు ఈ మూలాధారము అంటే ఏమిటి.? మానవుని దేహం పంచభూతాత్మకమైనది.ఈ పంచ భూతలలో మూలాధార చక్రం భూమి స్థానం కలిగి ఉంటుంది.వెన్నుపూస చిట్టచివరి మలద్వారానికి ఒక అంగుళం పైన మూత్రకోశానికి ఒక అంగుళం క్రింద మూలధారము ఉంటుంది.మూలాధార చక్రమునకు గణపతి అధిదేవడు. అక్కడ ఆతడు ఎర్రనిరంగుతో తేజోవంతమైన స్వరూపము కలిగి ఉంటాడు….

మహారణా ప్రతాప్

On

ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.విలేకరి: ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు.ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం…

Translate »
error: Content is protected !!